Youtube Channel
Media reviews from Youtube Channel
Ustaad Bhagat Singh Movie Review
By Thyview
మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలి...
Average
Vishnu Vinyasam movie Review
By Poolachokka
అయ్యో బాబోయ్… ఈ విష్ణు విన్యాసం చూడటం కూడా ఓ విన్యాసమే అయ్యింది స్టోరీ అంటే చాలా సింపుల్… జాతకాలు, వాస్తు, హీరో పిచ్చి… ఇవన్నీ కలిపి కామెడీ చేయాలని ట్రై చేశారు. కానీ స్క్రీన్ మీద చూసేసరికి “ఇదంతా ఎక్క...
Average
Vishnu Vinyasam movie Review
By Cinema Picha
ఈ విష్ణు విన్యాసం ఏంట్రా బాబు! స్టోరీ అంటే… చాలాసార్లు చూసిన అదే ఓల్డ్ టెంప్లేట్. శ్రీ విష్ణు వచ్చి తన మార్క్ వన్ లైనర్స్ కొడతాడు… మనం నవ్వుతామా అంటే… ఈసారి అంతగా కుదర్లేదు! ఫస్ట్ హాఫ్ లో కొంచెం నవ్వు...
Average
Vishnu Vinyasam movie review
By Thyview
ఇది ఒక అవుట్‌డేటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. స్టోరీ చాలా సింపుల్… శ్రీ విష్ణు మార్క్ వన్ లైనర్స్ మీదే సినిమా నడుస్తుంది. కానీ ఈసారి ఆ కామెడీ క్లిక్ కాలేదు. అదే డబ్బింగ్ స్టైల్, అదే టైమింగ్ రిపీట్ అవుతూ బోర...
Average
Mana shankara Varaprasad garu movie Review
By Ragadi
సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది పక్కా ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్. మెగాస్టార్ చిరంజీవి గారు ఎనర్జీతో, స్వాగ్‌తో స్క్రీన్ మీద అదరగొట్టేశారు. ఆయన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టచ్ — అన్నీ కలిస...
Above Average
Mana Shankara Vara prasad garu movie Review
By Thyview
ఫ్రెండ్స్… ఈ సినిమా గురించి స్ట్రైట్‌గా చెప్పాలంటే — ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోగా చిరంజీవి గారు, దర్శకుడిగా అనిల్ రావిపూడి, హీరోయిన్‌గా నయనతార — ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి....
Above Average
Shambala Movie Review
By Ragadi
శాంబాల సినిమా ఒక మిస్టరీ – థ్రిల్లర్ – స్పిరిచువల్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం దర్శకుడు బాగా చేశారు. ప్రారంభం నుంచే ఆసక్తి...
Above Average