Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

351
Total Reviews
44
Movies Reviewed
2
Provider Types
Active filters: Type: Movie Media ×
Showing 97-108 of 351 reviews
Clear all filters

Telusu kada Movie Review

By Asianet news telugu

6.0
out of 10
తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. జ్ఞానశేఖర్‌ విజువల్స్ బాగున్నాయి. నవీన్‌ ఎడిటింగ్‌ నీట్‌గా ఉంది. దర్శకురాలు నీరజ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్‌ చేయడం మామూలు విషయం...
Jan 29, 2026 Telugu

Telusu kada movie Review

By Hindusthan Times

6.0
out of 10
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి, మాజీ లవర్ రావడం... ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులతో కూడిన ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. పె...
Jan 29, 2026 Telugu

Telusu Kada movie Review

By Namaste Telangana

6.0
out of 10
నీరజా కోన దర్శకురాలుగా పరిచయమవుతూ తెరకెక్కించిన 'తెలుసు కదా' క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నా, ఆడియన్స్ నుండి ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. దర్శకురాలు కోనా నీరజ చాలా స్టెలిష్‌గా ఈ సినిమా తీశారు. మంచి కథ రాసుకున్నారు. డైలాగులు కూడా చాలా చక్కగా, ఉన్నాయి. అన్నిటికి మించి నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ ద్వితీయార్ధం విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేదనిపించింది. ఇక...
Jan 29, 2026 Telugu

Telusu Kada Movie Review

By Chitrajyothy

5.0
out of 10
దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హ...
Jan 29, 2026 Telugu

Telusu Kada Movie Review

By 10tv Telugu News

6.0
out of 10
తెలుసు కదా చిత్రం రివ్యూ విషయానికి వస్తే... సినిమాలో మొదటగా హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ బాగుందని చెప్పాలి. సిద్ధూ తో పోటీ పడి రాశి, శ్రీనిధి నటించారు. తమన్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ప్యాట్రన్ మాత్రం చాలా బాగుంది. సరోగసి ప్రాసెస్ చేసే సీన్స్ తో పాటు కొన్ని సీన్స్ ప్రస్తుతం నడుస్తున్న కథ, గతంలోని కథని చూపిస్తూ చాలా బాగా ఎడిట్ చేసారు. ల్యాగ్ సీన్స్ లో మాత్రం కాస్త షార్...
Jan 29, 2026 Telugu

Telusu Kada Movie Review

By Telugu Samayam

2.5
out of 10
తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య వయలెన్స్, బ్లడ్ బాత్ సినిమాలకి ఎక్కువగా అలవాటు అయిపోయిన ఆడియన్స్‌కి ఇలాంటి స్లో నెరేషన్ కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఫీల్ గుడ్ మూవీస్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ కి నచ్చవచ్చు....
Jan 29, 2026 Telugu

Telusu kada movie Review

By ABP Desam

5.0
out of 10
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన 'తెలుసు కదా'... మంచి పాయింట్ ఉన్న సినిమా. కానీ, స్క్రీన్ మీదకు అంతే మంచిగా రాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ ఎప్పటిలా క్యారెక్టర్ మీద కమాండ్ చూపించారు. నటనతో ఇంప్రెస్ చేశారు. కానీ, కథనంలో లోపాలు ముందు అతని కష్టం వృథా అయ్యింది. సీన్స్‌ కొన్ని బావున్నాయి. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి రోల్స్ అండ్ వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగున్నా, ఆడియన్స్ కి ఆ పాత్రలతో అంతగా...
Jan 29, 2026 Telugu

Telusu kada movie Review

By 123telugu.com

5.5
out of 10
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గురూ పోటీ పడి నటించారు. వీళ్ళతో పాటు వైవా హర్ష రోల్ కూడా బాగుంది. అయితే కథ పరంగా పాత సినిమాలనే అ...
Jan 29, 2026 Telugu

Kantara Chapter 1 Movie Review

By Thyview

7.0
out of 10
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ "కాంతార: చాప్టర్-1". ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ్నుంచే సెకండ్ పార్ట్ మొదలవుతుంది. స్టోరీ నార్మల్ గా ఉన్నా కూడా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఇంట్రెసింగ్ గా మలచడంలో అద్భుతమైన పాత్ర వహించాడు. హీరోగా కంటే డైరెక్టర్ గా తన ఎఫర్ట్స్ ని మెచ్చుకుని తీరాలి. రిషబ్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్స్ నుండి టెక్నిషియన్స్ లో మ్యూజిక్ డైరెక్...
Jan 28, 2026 Telugu

Kantara chapter 1 movie Review

By Mahidhar Vibes

6.5
out of 10
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "కాంతార: చాప్టర్-1" మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాకి నటనాపరంగానే కాదు రిషబ్ శెట్టి టీమ్ ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. పాటలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యం లేదు గాని బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో సాగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురిం...
Jan 28, 2026 Telugu

Kantara Chapter 1 Movie Review

By One india

7.0
out of 10
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పరంగా తొలి సగంలో కొంత సాగదీసినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకుని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే అనుభూతిని అందించిందనడ...
Jan 28, 2026 Telugu

Kantara Chapter 1 Movie Review

By Telugu360.com

5.5
out of 10
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నటన పరంగా నటీనటులు హీరో మొదలుకొని హీరోయిన్ విలన్ సహా అందరూ అద్భుతంగా నటించారు. అయితే దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డారు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. అయితే సాంకేతిక నాణ్యత మరియు యాక్షన్ డిజైన్‌ లో మేకర్స్ శ్రమ అద్భుతంగా ఉంది. కానీ భావోద్వేగ లోతు మరి...
Jan 28, 2026 Telugu

Browse by Provider Type

Discover reviews from different types of critics and publications