Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

260
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Youtube Channel ×
Showing 25-36 of 260 reviews
Clear all filters
6.0
out of 10
ముందే చెప్తున్నానండి మీర్జాపూర్ వెబ్ సిరీస్ గనుక మీరు చూడకపోతే మీకు అసలు క్యారెక్టర్స్ ఏవి అర్థం కావు. ఆల్రెడీ మీర్జాపూర్ చూసి ఉంటేనే ఈ సినిమా అర్థమవుతది. సీజన్ వన్ లో ఒక పర్టికులర్ టైం లో జరుగుతుంది అన్నమాట ఈ సినిమా అంతా. సో మనకి సీజన్ వన్ లో మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. బట్ బబ్లు క్యారెక్టర్ మాత్రం వేరే యాక్టర్ ప్లే చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా బిల్డ్ చేసుకున్నప్పటికీ సెకం...

ముందే చెప్తున్నానండి మీర్జాపూర్ వెబ్ సిరీస్ గనుక మీరు చూడకపోతే మీకు అసలు క్యారెక్టర్స్ ఏవి అర్థం కావు. ఆల్రెడీ మీర్జాపూర్ చూసి ఉంటేనే ఈ సినిమా అర్థమవుతది. సీజన్ వన్ లో ఒక పర్టికులర్ టైం లో జరుగుతుంది అన్నమాట ఈ సినిమా అంతా. సో మనకి సీజన్ వన్ లో మనకి ఇష్టమైన క్యారెక్టర్స్ అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. బట్ బబ్లు క్యారెక్టర్ మాత్రం వేరే యాక్టర్ ప్లే చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా బిల్డ్ చేసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో యాక్షన్ గాని, ఎమోషన్ గాని, మీర్జాపూర్ ఫ్యాన్స్ కి కావాల్సిన సీన్స్ గాని బాగా వర్క్ అవుట్ అవుతాయి సెకండ్ హాఫ్ లో. 


ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపిస్తది. ఇంకా మున్నాభాయ్ ఆటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ అలా అవ్వడానికి కారణం ఏంటనే విషయాన్ని కొంచెం డీప్ గా చూపించారు. దాంతో పాటు మన బీనా ఆంటీ క్యారెక్టర్ కి సంబంధించిన పాస్ట్ ని కూడా ఈ సినిమాలో చూపించారు. సినిమా మంచి ఎంగేజింగ్ గానే ఉంది కానీ ఎందుకో కొంచెం సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ లో బూతులకి చాలా వరకు ఫేమస్ బట్ ఈ సినిమాలో చాలా వరకు వాటిని లిమిట్ చేశారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. బట్ మీర్జాపూర్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయాలి. ఎందుకంటే బీజీఎం గాని, గుడ్డు భయ్యా క్యారెక్టరైజేషన్ కోసం అండ్ మున్నా భయ్యా క్యారెక్టరైజేషన్ కోసం డెఫినెట్లీ ఒక వాచ్ చేయాలి మీరు. సో అదండీ మ్యాటర్.

Sep 21, 2026 Hindi +1
5.0
out of 10
Mirzapur the movie అసలు అంత హైప్ బయట జనాల్లో లేకపోయినా నాకైతే ఉండింది అండి. Mirzapur was one of the OG series అసలు. నాకు ఇష్టం. అంటే అట్లీస్ట్ సీజన్ 1, సీజన్ 2 వరకైతే బాగా ఇష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కన్నా రైటర్స్ తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి నాకేం అత్రుమ్స్ లాగా ఒక క్యారెక్టర్ ని వేసేయడం గాని, అరే వీడిని వేసేస్తే ఎలా రా, మెయిన్ క్యారెక్టర్స్ పోతే ఎలా రా టైప్ లో సీజన్ 1 లో అసలు ఎలా తీసుకెళ్లారు,...

Mirzapur the movie అసలు అంత హైప్ బయట జనాల్లో లేకపోయినా నాకైతే ఉండింది అండి. Mirzapur was one of the OG series అసలు. నాకు ఇష్టం. అంటే అట్లీస్ట్ సీజన్ 1, సీజన్ 2 వరకైతే బాగా ఇష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కన్నా రైటర్స్ తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి నాకేం అత్రుమ్స్ లాగా ఒక క్యారెక్టర్ ని వేసేయడం గాని, అరే వీడిని వేసేస్తే ఎలా రా, మెయిన్ క్యారెక్టర్స్ పోతే ఎలా రా టైప్ లో సీజన్ 1 లో అసలు ఎలా తీసుకెళ్లారు, ఆ స్టోరీ ఎలా ఉంది, చాలా రా రస్టిక్ గా ఉండడం, చాలా మంది బూతుల కోసం, మెట్ల కోసం ఏదో అంటార.. లేదు. ఆ స్టోరీ ఎలా అయితే వెళ్తుందో రా రస్టిక్ గ్యాంగ్స్టర్ టైప్ నాకు అలాంటివి కొంచెం ఇష్టం. 


ఇక సినిమా ఎలా ఉందిరా, అది చెప్పురా నువ్వు ఫస్ట్... సిరీస్ మాకు తెలుసు మేము చూసుకుంటాం అంటే సో సో గా ఉందండి. అంటే యాజ్ ఎ Mirzapur ఫ్యాన్ ఐ యామ్ లైక్ ఓకే పర్లేదు అన్నట్టు ఉంది. రెగ్యులర్ పీపుల్ వెళ్ళినా కూడా ఓకే ఇట్స్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అన్నట్టే ఉంటది కానీ ఇంకా అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ లా అయితే లేదు. అందరూ మున్నా భయ్యా, మున్నా భయ్యా, మున్నా భయ్యా ఫ్యాన్స్ అంటారు కానీ నేను పంకజ్ త్రిపాటి ఫ్యాన్ అండి. పంకజ్ త్రిపాటి అంటే అదే మన కాలీన్ భయ్యా. ఇక మున్నా భయ్యా క్యారెక్టర్.... ఆయన బాగా చేశారండి అసలు ఆ క్యారెక్టర్ నీ కోసమే డిజైన్ చేశారు రా అన్నట్టు అండ్ ఆ పార్ట్ 1, 2, 3 లో కూడా ఆ సీజన్ చూస్తుంటే అనిపిస్తది. మ్యూజిక్, బీజీఎమ్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని సెట్టయ్యాయి. అండ్ పార్ట్ 2 కి కూడా లీడ్ ఇచ్చారు. ఫైనల్లీ ఒకసారి థియేటర్లో అయితే చూసేలానే ఉంది. 

Sep 21, 2026 Hindi +1
6.0
out of 10
మీర్జాపూర్ సినిమా విషయానికి వస్తే బాగుంది మూవీ. ఇన్ఫ్యాక్ట్ అంటే కొన్నిటితో సిమిలర్ గా అనిపించినా కూడా క్లైమాక్స్ ఎండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం లైk ఒక కేజీఎఫ్ ఎండింగ్ లాగా, పుష్ప 2 ఎండింగ్ లాగా కేజీఎఫ్ 1 పుష్ప 2 ఈ రెండిటి ఎండింగ్ లతో కొంచెం సిమిలర్ గా అనిపించినా కూడా పార్ట్ 2 కి లీడ్ అనేది పెడుతూ బాగా ఎండ్ చేశారు. అండ్ విలన్ తో ఒక ఎమోషనల్ సీన్ తో ఎండ్ అవుతది సినిమా అది హైలైట్ అది. అండ్ మంచి యాక్షన...

మీర్జాపూర్ సినిమా విషయానికి వస్తే బాగుంది మూవీ. ఇన్ఫ్యాక్ట్ అంటే కొన్నిటితో సిమిలర్ గా అనిపించినా కూడా క్లైమాక్స్ ఎండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం లైk ఒక కేజీఎఫ్ ఎండింగ్ లాగా, పుష్ప 2 ఎండింగ్ లాగా కేజీఎఫ్ 1 పుష్ప 2 ఈ రెండిటి ఎండింగ్ లతో కొంచెం సిమిలర్ గా అనిపించినా కూడా పార్ట్ 2 కి లీడ్ అనేది పెడుతూ బాగా ఎండ్ చేశారు. అండ్ విలన్ తో ఒక ఎమోషనల్ సీన్ తో ఎండ్ అవుతది సినిమా అది హైలైట్ అది. అండ్ మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. 


బట్ మిర్జాపూర్ అంటే మనం ఓ రేంజ్ లో అలా అలా గొడవలు లైk లైk ఎలా అంటే టూ మచ్ ఆఫ్ బూతులు ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బట్ అంతా లేవు. మే బి తెలుగులో ఎక్కువ పెట్టొచ్చేమో నాకు తెలీదు మరి ఇంకా. లైk హిందీలో అవన్నీ విని విని విని మే బి అవి బూతులా కూడా అనిపియట్లేదేమో. బట్ అవి కూడా బూతులే గానీ బట్ అంత హెవీగా అనిపించట్లేదు. మే బి తెలుగులో మరి వాటికి ఎలా డబ్బింగ్లు చెప్పారో మరి ఐడియా లేదు. బాగుంది సినిమా అయితే. పర్ఫెక్ట్ సినిమా అసలు అంటే ఒక మంచి కమర్షియల్ సినిమా. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. లైk ఏంటంటే మనకి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా పవర్ఫుల్ ఒపీనియన్స్ ఉన్న చోట వాటితో కొంచెం కామెడీ చేయించినా లేదంటే కొంచెం ఎటకారంగా చేయించినా లేదంటే కొంచెం సింపుల్ గా ఉన్న ఆ క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం ఏంది మెయిన్ ట్రాక్ నుంచి డీవియేట్ అయిందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటది. ఓవరాల్ గా మీర్జాపూర్ సినిమా చూడొచ్చు.

Sep 21, 2026 Hindi +1
6.0
out of 10
ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మ...

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి సినిమా చూసానన్న ఫీల్ వచ్చింది. 


కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ప్రాబ్లెమ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. అందుకే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పాను. ఇక సినిమాలో సుమంత్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ రోల్స్ లిమిటెడ్ గానే ఉంది. కానీ బాగుంది. అండ్ ఈ సినిమా వల్ల చాలా మంది వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ట్విస్ట్ రివీల్ చేసేటపుడు కొన్ని సప్రైజ్ చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ బాగా లేవు. అండ్ వారాహి అమ్మవారి గురించి కొంచెం ఎక్కువ చెప్పి ఉంటె ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. ఓవరాల్ గా సుమంత్ కోసం, డివోషనల్ థ్రిల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక దీనికి నా రేటింగ్ 2.75/5.

Sep 16, 2026 Telugu
5.0
out of 10
మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డ...

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డౌట్ ని లాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో అవి మాములే కదా. అండ్ రెండు క్యారెక్టర్ల విషయంలో ట్విస్ట్ లు ఎక్సపెక్ట్ చేయలేదు. అది బాగా అనిపించింది. 


అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ మొత్తం బోర్ కొట్టేసింది. ఫ్లాట్ గా వెళ్తుంది. కథ ఏం ముందుకెళ్ళదు. అండ్ VFX దారుణంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి బడ్జెట్ కూడా ఎక్కువ లేదు. ఇక రివీల్ అయిన ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ పార్ట్ టు తీయొచ్చు అనుకుంటే కూడా తీసే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక కార్తికేయ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందొ, ఇందులో హీరో సుమంత్ రోల్ కూడా అలాగే ఉంది. కానీ సుమంత్ సహా అందరు ఆర్టిస్ట్ లు బాగానే చేసారు. ఒకటి నచ్చలేదు ఏంటంటే ఐశ్వర్య రాజేష్ ట్విస్ట్ ని ట్రైలర్ లోనే రివీల్ చేసారు అది నచ్చలేదు. సో ఓవరాల్ గా మహేంద్రగిరి వారాహి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సగం బాగుంది. నా రేటింగ్ అయితే 3.25\5.


Sep 16, 2026 Telugu

Mahendragiri Varahi movie review

Thyview

By Thyview

5.0
out of 10
మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు...

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ నుండి మొత్తం ట్రాక్ తప్పుతుంది. ఒక ఆర్గానిక్ ఫ్లో అనేది సినిమాలో మిస్ అయింది. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇంటర్వెల్ బ్లాక్ ఇంపార్టెంట్, అది సినిమాలో వర్కౌట్ అయింది. అయితే సినిమాలో క్లైమాక్స్ లో క్లారిటీ మిస్ అయింది. చాలా సీన్స్ కి ట్విస్ట్ రివీల్స్ వర్త్ అనిపించవు. అండ్ హీరో సినిమాలో అన్ని సమస్యలను సాల్వ్ చేయడు. అండ్ సినిమాలో ఐశ్వర్య, సిద్ధూ జొన్నలగడ్డ కామియోస్ బాగున్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవు. VFX వరెస్ట్ గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ సినిమా మొత్తం స్టోరీ చెప్పటానికి బాగా ట్రై చేసినా, వర్త్ ట్విస్ట్ లు, ఎమోషన్స్ పండకపోకపోయేసరికి, ఓ డీసెంట్ డివోషనల్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. 

Sep 16, 2026 Telugu
ఎపిక్ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే... నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంతగా కనెక్ట్ కాలేదు. డైరెక్టర్ చెప్పాలనుకున్నదేంటో తెలియట్లేదు. బట్ స్టిల్ మూవీ నేను ఎంజాయ్ చేశాను అన్న ఫీల్ తోనే బైటికి వచ్చాను. ఒక డౌట్ ఏంటంటే ట్రైలర్ చూశాక.. కావాలని మేకర్స్ ఇలా కట్ చేసారా అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు. అయితే ఈ సిని...

ఎపిక్ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే... నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంతగా కనెక్ట్ కాలేదు. డైరెక్టర్ చెప్పాలనుకున్నదేంటో తెలియట్లేదు. బట్ స్టిల్ మూవీ నేను ఎంజాయ్ చేశాను అన్న ఫీల్ తోనే బైటికి వచ్చాను. ఒక డౌట్ ఏంటంటే ట్రైలర్ చూశాక.. కావాలని మేకర్స్ ఇలా కట్ చేసారా అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు. 


అయితే ఈ సినిమాలో స్టోరీకి ఒక సెటప్ ఉంటుంది కదా. ఇందులో డైరెక్టర్ చేసిన ఆ సెటప్ మాస్టర్స్. ఈ కాన్సెప్ట్ నే సినిమా చుట్టూ అల్లుకున్నాడు. అయితే ఆదిత్య హాసన్ చేసిందేంటంటే... ఎదో వేరే సినిమాలు చూసి కొన్ని క్యారెక్టర్ల తీరు రాసుకున్నట్టుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ రోల్ ఎలాగో ఉంటుంది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా మరీ అమాయకుల్లా చూపించి, ఫారిన్ కి వచ్చేసరికి కాసేపటికే కంప్లీట్ గా మార్చేస్తారు. దానికి ఆడియన్స్ కనెక్ట్ కావచ్చు. డిస్కనెక్ట్ కావచ్చు. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ రాసాడు. ఫైనల్ గా నేను ఎంజాయ్ చేశాను. ఎండింగ్ కి జస్ట్ ఒకే. 

Sep 11, 2026 Telugu
సో ఎపిక్ సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. సో ముందుగా నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే... దీనికి 90స్ సిరీస్ కి ఏంటి సంబంధం. ఎదో ఆ పేరు వాడదాం... దాన్ని చూసి వస్తారు అని పెట్టినట్టుంది. రెండున్నర గంటల సినిమా చూసా.. నాకెక్కడ ఎక్కలే. అండ్ ఆ రిలేటెడ్ 90స్ సీన్స్ అయితే బాగున్నాయి. కానీ అవి తప్ప సినిమాలో ఏం బాలేవు. అసలు టెక్నికల్లి సినిమా అయితే నాకస్సలు నచ్చలేదు భయ్యా. సినిమాగా చూస్తే ఇదో లవ్ స్టోరీ అంట...

సో ఎపిక్ సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. సో ముందుగా నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే... దీనికి 90స్ సిరీస్ కి ఏంటి సంబంధం. ఎదో ఆ పేరు వాడదాం... దాన్ని చూసి వస్తారు అని పెట్టినట్టుంది. రెండున్నర గంటల సినిమా చూసా.. నాకెక్కడ ఎక్కలే. అండ్ ఆ రిలేటెడ్ 90స్ సీన్స్ అయితే బాగున్నాయి. కానీ అవి తప్ప సినిమాలో ఏం బాలేవు. అసలు టెక్నికల్లి సినిమా అయితే నాకస్సలు నచ్చలేదు భయ్యా. సినిమాగా చూస్తే ఇదో లవ్ స్టోరీ అంటారు. కానీ లవ్ ఏం అనిపించలేదు. కనిపించలేదు. 


మొత్తం హీరోతో, హీరోయిన్ తో ఎవ్వరితోనూ కనెక్ట్ అవలేం. ప్రతి విషయాన్నీ పైన పైన టచ్ చేస్తారు కానీ, కథలో ఏముండదు. సినిమాలో అసలు హీరోకి కామన్సెన్స్ కూడా లేదు అన్నట్టు చూపించాడు. ఒక్క డైలాగ్ నచ్చలేదు. కామెడీ చాలా ట్రై చేస్తారు కానీ నచ్చలేదు. హైలెట్ ఏంటంటే హీరో హీరోయిన్ల క్యారెక్టర్ ఏది వర్కౌట్ కాదు. వాళ్ళెందుకలా సినిమాలో చేస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ ఉంటది కానీ, దానికి రీసన్ చెప్పరు. ఎదో క్లైమాక్స్ లో ఎదో విషయం చెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తారు. కానీ అస్సలు నచ్చలేదు. మిగతా ఆడియన్స్ గురించి ఏమో మరి. ప్రతి దానికి ఎక్క్యూజ్ ఇచ్చినట్టు ఉంటుంది కానీ... మెయిన్ గా సినిమాలో సాగదీస్తారు. దాని వల్ల ఇరిటేషన్ ఉంటుంది సినిమా. ఫైనల్ గా అస్సలు నచ్చలేదు.  




Sep 11, 2026 Telugu
ఎపిక్... actuall గా ఈ సినిమా మీరు చూసి ఆదిత్య హాసన్ ఈ మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో దానికి మీరు కనెక్ట్ అయితే, మీరు థియేటర్ లోంచి బైటికి వచ్చేటపుడు ఎస్... మంచి పాయింట్ చెప్పాడు. ఇది మంచి ఎపిక్ స్టోరీ అని బైటికొస్తారు. ఒకవేళ కనెక్ట్ అవకపోతే నాలాగా బైటికి వస్తారు. ఎందుకంటే సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకుంది మంచి పాయింటే. కానీ సినిమాలో దాని రిలేటెడ్ సీన్స్ నాలుగైదు కూడా కనిపించలేదు. నాకైతే నచ్చలే...

ఎపిక్... actuall గా ఈ సినిమా మీరు చూసి ఆదిత్య హాసన్ ఈ మూవీలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో దానికి మీరు కనెక్ట్ అయితే, మీరు థియేటర్ లోంచి బైటికి వచ్చేటపుడు ఎస్... మంచి పాయింట్ చెప్పాడు. ఇది మంచి ఎపిక్ స్టోరీ అని బైటికొస్తారు. ఒకవేళ కనెక్ట్ అవకపోతే నాలాగా బైటికి వస్తారు. ఎందుకంటే సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకుంది మంచి పాయింటే. కానీ సినిమాలో దాని రిలేటెడ్ సీన్స్ నాలుగైదు కూడా కనిపించలేదు. నాకైతే నచ్చలేదు. 


ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగానే మనల్ని నవ్విస్తాయి. అండ్ వైష్ణవి - ఆనంద్ మధ్యలో సీన్స్ బాగున్నాయి. అండ్ వైష్ణవి ఆ క్యారెక్టర్ లో జీవించడానికి ట్రై చేస్తుందా అన్నట్టు అనుమానం వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో చాల సీన్స్ ల్యాగ్ గా అనిపించాయి. పైగా రొటీన్ సీన్స్ ఇలా ఉన్నాయేంట్రా అనిపించేట్టు ఉంటాయి. 


ఇక ఫాదర్ గా శివాజితో మంచి సీన్స్ క్లైమాక్స్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఏంటిరా బాబు ఇలా సాగదీస్తున్నాడు ఏంట్రా అని అనిపిస్తుంది. అండ్ హీరో అయితే బాగా నటించాడు కానీ, హీరొయిన్ రోల్ మళ్ళీ బేబీ క్యారెక్టరే చేసినట్టు ఉందని అనిపించింది మళ్ళీ. ఫైనల్ గా ఆదిత్య లో మంచి డైరెక్టర్ ఉన్నాడు కానీ. కొంచెం ల్యాగ్ పెట్టుకుని... ఎపిక్ ని గొపిక్ లా తీసాడు. 

Sep 11, 2026 Telugu
ఇక ఎపిక్ సినిమా గురించి చెప్పాలంటే... సో.. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాటిక్ పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది. మంచి జోక్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా పర్లేదు. బానే ఉంది అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది. కొన్ని మంచి మెసేజ్స్ కూడా ఉంటాయి. ఫాదర్ తో మంచి సీన్స్ ఉంటాయి. కానీ అవి తక్కువైపోయాయి. అంటే సందర్భానికి తగట్టు లేవు. అండ్ సినిమాలో క్...

ఇక ఎపిక్ సినిమా గురించి చెప్పాలంటే... సో.. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాటిక్ పాయింట్ అఫ్ వ్యూ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బానే ఉంది. మంచి జోక్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా పర్లేదు. బానే ఉంది అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు బోరింగ్ గా ఉంటుంది. కొన్ని మంచి మెసేజ్స్ కూడా ఉంటాయి. ఫాదర్ తో మంచి సీన్స్ ఉంటాయి. కానీ అవి తక్కువైపోయాయి. అంటే సందర్భానికి తగట్టు లేవు. అండ్ సినిమాలో క్లైమాక్స్ కూడా బాగుంది.


అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. అండ్ ఇండియన్ కల్చర్ కి చాలా దూరంగా ఉంటాయి అవి. ఎందుకంటే వాటి వల్ల ఫ్యామిలీస్ చాలా దూరంగా ఉంటారు ఆ సీన్స్. అవి చూస్తే ఒక రకంగా బేబీ సినిమాయే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. నేనేమంటున్నానంటే సినిమా అంతా బూతులు చూపించి ఇదేదో ఎపిక్ కళాఖండం అంటే ఎలా ఒప్పుకోవాలి. నేను బేసిగ్గా ఇలాంటి రివ్యూ చేస్తానని అనుకోలేదు. ఏమో గైస్... ఈ సినిమా నన్ను కొంచెం ట్రిగర్ చేసింది. ఏమో నాకైతే నచ్చలేదు. మరి మీకెలా అనిపించిందో చెప్పండి.

Sep 11, 2026 Telugu
ఎపిక్... ఎపిక్ మూవీ ఎలా ఉందంటే... నాతోతైటే కాదండి.. అసలు ఎలా ఉందని సింపుల్ గా చెప్పాలంటే లవంగం లాంటి సినిమా... అంతే ఇక.. అసలు ఏంట్రా ఇది అన్నట్టుంది. అసలు ఇది రెలీటబుల్ సినిమా అంటే.. అన్ రెలాటబుల్ సినిమా.. కూడా కాదు.. ఇరిటటబుల్ సినిమా.. అంత ఇరిటేటింగ్ గా ఉంది. చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అన్నిటికి మించి హీరో కి హీరోయిన్ ఒక్క రోజులోనే పరిచయం అవుద్ది. అప్పుడే ప్రేమ ముద్దు వరకు వెళ్తుంది. పైగా రూమ...

ఎపిక్... ఎపిక్ మూవీ ఎలా ఉందంటే... నాతోతైటే కాదండి.. అసలు ఎలా ఉందని సింపుల్ గా చెప్పాలంటే లవంగం లాంటి సినిమా... అంతే ఇక.. అసలు ఏంట్రా ఇది అన్నట్టుంది. అసలు ఇది రెలీటబుల్ సినిమా అంటే.. అన్ రెలాటబుల్ సినిమా.. కూడా కాదు.. ఇరిటటబుల్ సినిమా.. అంత ఇరిటేటింగ్ గా ఉంది. చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అన్నిటికి మించి హీరో కి హీరోయిన్ ఒక్క రోజులోనే పరిచయం అవుద్ది. అప్పుడే ప్రేమ ముద్దు వరకు వెళ్తుంది. పైగా రూమ్ కి కూడా వెళ్ళిపోతుంది, లివింగ్ రిలషన్షిప్ కి. 


అసలు డైరెక్టర్ ఎలా రాశాడో కూడా అర్ధం కాదు. మంచి ఫర్నిచర్స్ తో మంచి ఫ్లాట్ దొరుకుతుంది లండన్ లో హీరోకి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హీరోకి అంత ఈజీగా ఎలా దొరుకుతాయి అన్ని... నాకైతే నాట్ పాసిబుల్ లాగానే ఉన్నాయి అన్ని సీన్లు. అండ్ హీరో కెరీర్ లో ఏదో చేద్దామని వచ్చి, రాంగ్ రూట్లోకి వచ్చి ఇరుక్కున్నట్టు చూపిస్తారు. అసలు ఇదంతా ఎందుకు.. ఏ సీన్ కూడా రియాలిటీకి తగ్గట్టు లేదు. అసలు ఈ సినిమా ఎవరికీ నచ్చుతుందంటే బేబీ లాంటి సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నాన్న ఎమోషన్స్ కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంది. ఓవరాల్ గా నాకు నచ్చలేదు. 


Sep 11, 2026 Telugu

Sardar 2 movie review

6.0
out of 10
సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగున్నాయి. సాంగ్స్ డిస్ట్రబ్ చేయడం కూడా పెద్దగా ఏమి లేవు. ఫన్ కూడా కొన్ని బాగుంటాయి. అండ్ ఆ మూమెంట్ లో ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే మెసేజ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ ఈ జెనర...

సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగున్నాయి. సాంగ్స్ డిస్ట్రబ్ చేయడం కూడా పెద్దగా ఏమి లేవు. ఫన్ కూడా కొన్ని బాగుంటాయి. అండ్ ఆ మూమెంట్ లో ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే మెసేజ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా బాగా కావాల్సిందే. 


అండ్ ఫస్ట్ హాఫ్ అలా ఉండగా, సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి మాత్రం కథ మారిపోతుంది. మూవీ లో మెయిన్ మైనస్ లెంగ్త్. అండ్ కార్తీ - ఎస్.జె. సూర్య మధ్య కాంబో సీన్స్ అంతగా పేలలేదు. డైరెక్టర్ స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అండ్ ఒక స్పై సినిమాకి కావాల్సిన ఎలెమెంట్స్ ఇందులో మిస్ చేసారు. ముఖ్యంగా స్పై సినిమాలో గన్స్ చాలా నార్మల్. కానీ ఇందులో చాలా తక్కువగా వాడారు. అండ్ సినిమాలో VFX చాలా బాడ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా బానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డిస్సపాయింట్ చేస్తుంది. 

Sep 10, 2026 Tamil +1
Why MRO?